Adhyatmika Dwani | Kartheeka Masam Special Episodes | Promo
Manage episode 306664144 series 2969442
కార్తీక మాసము తెలుగు సంవత్సరములో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు మరియు విశువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
మరి కార్తిక మాసము ఎందుకు ఇంత పవిత్రమైన మాసము , మరియు కార్తీక మాసం లో ఎందుకు పూజలకు, వ్రతాలకు ఇంత ప్రాధాన్యం అనే ఎన్నో విషయాలు కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుందాం !
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
22 episódios