(ఆలోచించిన విధంగా జీవితం )0259 ఒక భార్య తన భర్తకు టీ ఇస్తూ ఏదో ఆలోచించి నవ్వుతుంది అప్పుడు భర్త 'ఎం
MP3•Home de episódios
Manage episode 416816739 series 3290332
Conteúdo fornecido por Premanandhan Narayanan. Todo o conteúdo do podcast, incluindo episódios, gráficos e descrições de podcast, é carregado e fornecido diretamente por Premanandhan Narayanan ou por seu parceiro de plataforma de podcast. Se você acredita que alguém está usando seu trabalho protegido por direitos autorais sem sua permissão, siga o processo descrito aqui https://pt.player.fm/legal.
(ఆలోచించిన విధంగా జీవితం )0259 ఒక భార్య తన భర్తకు టీ ఇస్తూ ఏదో ఆలోచించి నవ్వుతుంది అప్పుడు భర్త 'ఎందుకు నవ్వుతున్నావు 'అని అడిగాడు ఆమె చెప్పింది 'మీకు టీ ఇచ్చే సమయంలో నాకు ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది మీరు నన్ను చూడడానికి వచ్చినప్పుడు, మన పెళ్లి చూపుల్లో నేను మీకు టీ ఇచ్చాను మీరు టీ కప్పు నే చూస్తున్నారు మీ బంధువులు చెప్పారు అమ్మాయిని కూడా కొంచెం చూడవయ్యా అని, అది అనుకున్నప్పుడల్లా నవ్వు ఆగదు' అని ఆమె చెప్పింది.భర్త 'ఆరోజు టీ కప్పు చూస్తూ ఉండబట్టే నువ్వు నా భార్యగా వచ్చావు' ఒకవేళ నేను నిన్ను చూసి ఉంటే నేను రిజెక్ట్ చేసేవాడిని అని చెప్పాడు. చూడండి వివాహానికి ముందు ఏ సంఘటన జరిగి ఉండొచ్చు వివాహం అయ్యాక మనసా, వాచా, కర్మణా, ఏదైనా గాని వైవాహిక జీవితం బాగుండాలి.అదే ప్రశాంత జీవితం.
…
continue reading
2192 episódios